ప్రేమించా అన్నప్పుడు ఎప్పుడు అని..
వదిలేసా అన్నప్పుడు ఎందుకు అని అడగకూడదు..,
మొదటిదానికి నాదగ్గర ...రెండో దానికి తనదగ్గర జవాబులు లేవు..
వదిలేసా అన్నప్పుడు ఎందుకు అని అడగకూడదు..,
మొదటిదానికి నాదగ్గర ...రెండో దానికి తనదగ్గర జవాబులు లేవు..
వచ్చేజన్మలోనైన
నా ప్రేమ గెలుస్తుంది అని నువ్వు నాకు చెపితే,
మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా.
మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా.
జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను..
'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.-
అందరినీ మనం వదిలి వెళితే ‘ఏకాంతం’..
అది "మరణం"
అందరూ మనల్ని వదిలి వెళితే ‘ఒంటరి తనం’.. అది "నరకం"...
అందరూ మనల్ని వదిలి వెళితే ‘ఒంటరి తనం’.. అది "నరకం"...
ఇతరులకు అర్ధమయ్యేట్లు..
చెప్పలేక పోవడమంటే..
ఆ విషయం నీకే సరిగ్గా..
అర్ధం
కాలేదన్నమాట..
..ఎప్పుడూ ఒప్పుకోకు ఓటమి ని ..
ఎప్పుడూ వదులుకోకు
ఒరిమి ని../ ఓర్పును ..